ఎర్రగడ్డ, అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, బేగంపేటలో కూడా వాన పడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ కారణంగానే వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
It is raining a lot in Hyderabad.
#CycloneMichaung
#RainsAlerts
#Hyderabad
#HeavyRains
#WeatherUpdate
#Monsoon
#IMD
#TelanganaRainsAlert
#Telangana
#AndhraPradesh
#APRainsAlert
~ED.234~PR.39~